AP: ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరు ఈగల్:హోం మంత్రి అనిత
గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ గా మార్చడంపై చర్చించారు.
గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ గా మార్చడంపై చర్చించారు.
సంక్రాంతి రేసు నుంచి ఈగల్ సినిమా తప్పుకోవడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్.రవితేజకు సీజన్‌తో పని లేదు. ఎనీ టైం .ఎనీ సెంటర్ అన్నంతలా ఆయన సినిమాలుంటాయి
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్ గా ఎంచుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రవి, హరీష్ కాంబోలో ఇది మూడో సినిమా. రవితేజ ప్రస్తుతం ఈగల్ సినిమాలో నటిస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రాల్లో ఈగల్ సినిమా ఒకటి. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ రోజ్ లో నటిస్తోంది. కావ్య థాపర్ కీలక పాత్రలో నటిస్తోంది.