Aadhaar: భారీ మార్పు.. ఇక జిరాక్స్ పనిలేకుండా QRకోడ్‌తో ఈ-ఆధార్
ఈ ఏడాది చివరి నాటికి క్యూఆర్ కోడ్‌తో ఈ-ఆధార్ సిస్టమ్‌ను దేశవ్యాప్తంగా అమల్లోకి తేవాలని UIDAI ప్రయత్నిస్తున్నది. దీనివల్ల ప్రజలు తమ గుర్తింపును డిజిటల్ స్కాన్ ద్వారా తనిఖీ చేసుకోవడానికి వీలవుతుంది. ఇది అమల్లోకి వస్తే, జిరాక్స్ కాపీలు అవసరం ఉండదు.
/rtv/media/media_files/2025/11/10/eaadhaar-app-launched-2025-11-10-14-57-53.jpg)
/rtv/media/media_files/2025/08/04/e-aadhaar-with-qr-code-2025-08-04-12-40-48.jpg)