APSRTC: దసరాకి ఏపీఎస్ ఆర్టీసీ స్పెషల్ బస్సులు!
ఏపీ దసరా సెలవుల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. ఇతర జిల్లాలు, తెలంగాణ, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణీకుల కోసం 6,100 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు తాజాగా ఓ ప్రకటన చేసింది.