Cricket: సరికొత్తగా దులీప్ ట్రోఫీ..ఫార్మాట్‌ను మార్చిన బీసీసీఐ
దులీప్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్‌ను రెండు రోజుల క్రితమే ప్రకటించింది బీసీసీఐ. సెప్టెంబర్ 5 నుంచి ఈ టోర్నీ మొదలవనుంది. ఈసారి దులీప్ ట్రోఫీ ఎప్పటిలా జోనల్ విధానంలో కాకుండా రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు.