Diwali Movies: బాక్సాఫీస్ పోరులో 'డ్యూడ్' vs 'తెలుసు కదా'.. గెలిచేదెవరు..?
అక్టోబర్ 17న విడుదలవుతున్న 'తెలుసు కదా'కి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ బిజినెస్ జరగగా, 'డ్యూడ్'కి ఓవర్సీస్, తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో భారీ రేస్పాన్స్ వచ్చింది. వరల్డ్‌వైడ్‌గా ‘డ్యూడ్’ రూ.59 కోట్లు, ‘తెలుసు కదా’ రూ.22 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసాయి.