Latest News In TeluguDSP’s Tranfers: తెలంగాణలో 95 మంది డీఎస్పీల బదిలీలు మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో అధికారులు బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 95 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. SR నగర్ ఏసీపీ బదిలీ.. కొత్త ఏసీపీగా పి.వెంకట రమణను నియమించింది. By V.J Reddy 14 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn