సినిమా Almonds: బాదం కావాల్సిన కంటే ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే చాలా ప్రమాదం..? రోజు మన డైట్ లో భాగంగా తీసుకునే బాదం ఆరోగ్యానికి ఎన్నో పోషకాహారాలను అందిస్తుంది. కానీ దీనిని కావాల్సిన మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే విషపూరితంగా మారీ బరువు పెరగడం, కిడ్నీ సమస్యలు, నట్ అలెర్జిస్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. కావున ఏదైనా శరీరానికి తగినంత తీసుకుంటేనే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. By Archana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Soaked Dry Fruits: ఉదయాన్నే నానబెట్టిన ఈ డ్రైఫ్రూట్స్ తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా? డ్రై ఫ్రూట్స్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్, విటమిన్స్ అందిస్తాయి. అయితే ఈ డ్రైఫ్రూట్స్ ను రాత్రి నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తిన్నట్లయితే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. రక్తహీనత, గుండె సమస్యలు, మలబద్దకం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. ఉదయాన్నే నానబెట్టిన డ్రైఫ్రూట్స్ ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకుందాం. By Bhoomi 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn