Fruits: ఈ పండ్లను తప్పక తినండి.. హైడ్రేషన్ సమస్యకు పరిష్కారం దొరికినట్టే..!!
పండ్లు తినడం వల్ల శరీరానికి, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. పుచ్చకాయ, బొప్పాయి, కొబ్బరి నీళ్లు, పండ్లు, పండ్ల రసం, కూరగాయల రసం డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది. పండ్లు తినడం వల్ల శరీరం చల్లబడి హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.
/rtv/media/media_files/2025/10/13/dry-fruits-2025-10-13-16-57-05.jpg)
/rtv/media/media_files/2025/06/05/EIEdraUMz3GAmN6KoJk8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Fig-jpg.webp)