31st అని తాగినా.. ఒక్కరోజు వదిలేయండి సార్ ప్లీజ్ | Drunk And Drive In Hyderabad | New Year | RTV
న్యూ ఇయర్ వేడుకల వేళ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా చాలామంది పోలీసులకు దొరికిపోతున్నారు. ముంబయిలో ఒక్కరాత్రిలోనే ఏకంగా 17,800 వాహనాలు రూల్స్ ఉల్లంఘించాయని పోలీసులు తెలిపారు. వీళ్లందరికీ రూ.89.19 లక్షలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.