Drugs: డ్రగ్స్.. డోర్ డెలివరీ!
హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న డ్రగ్స్ దందాలో కొత్త కోణం మరోసారి కలకలం రేపింది. సోషల్ మీడియా (Social Media) ద్వారా డ్రగ్స్ విక్రయాల ఆర్డర్లను తీసుకుంటూ, డోర్ డెలివరీ చేస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు.