డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. | Prabhas On Say No To Drugs | CM Revanth Reddy | RTV
డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. | Tollywood Actor Prabhash gives message on the consumption of Drugs and talks On "Say No To Drugs" | CM Revanth Reddy | RTV"
డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. | Tollywood Actor Prabhash gives message on the consumption of Drugs and talks On "Say No To Drugs" | CM Revanth Reddy | RTV"
టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరో ప్రియురాలు డ్రగ్స్ తో నార్సింగిలో పట్టుబడటం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆమెను కృష్ణా జిల్లాకు చెందిన మన్నెపల్లి లావణ్యగా గుర్తించారు. ఉన్నత చదువులకోసం హైదరాబాద్ వచ్చి సంగీతం టీచర్ గా పనిచేస్తూనే జల్సాల కోసం ఈ గలీజ్ దందాలో దిగింది.