Driving License: తెలంగాణలో 10 వేల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు
TG: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 వేల 113 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను 6 నెలల పాటు రద్దు చేశారు