Latest News In TeluguTSRTC MD : సెలవు ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ మృతి.. సజ్జనార్ వివరణ VC Sajjanar : నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోనకు చెందిన డ్రైవర్ శంకర్ కు సెలవు మంజూరు చేయకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదని అన్నారు సజ్జనార్. By V.J Reddy 21 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn