Drishyam 3: గతం ఎప్పుడూ మౌనంగా ఉండదు.. మోహన్ లాల్ ట్వీట్ వైరల్
మోహన్ లాల్- జీతూ జోసెఫ్ కాంబోలో తెరకెక్కిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం'. అయితే తాజాగా ఈ సినిమా ఫ్రాంచైజీ నుంచి పార్ట్ 3 అనౌన్స్ చేశారు మేకర్స్. ''గతం ఎప్పుడూ మౌనంగా ఉండదు. 'దృశ్యం 3' ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యింది'' అంటూ మోహన్ లాల్ ట్వీట్ చేశారు.