Drishyam Movie: రికార్డు క్రియేట్ చేసిన దృశ్యం.. హాలీవుడ్ లో రీమేక్
తెలుగు, హిందీ, మలయాళం ఇలా పలు భాషల్లో విడుదలైన దృశ్యం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరో ఘనత సాధించింది. హాలీవుడ్ లో రీమేక్ కానున్న తొలి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
/rtv/media/media_files/2025/11/10/husband-kills-wife-2025-11-10-15-43-34.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-17-12-jpg.webp)