Yellow Dragon Fruit: పసుపు రంగు డ్రాగన్ ఫ్రూట్ తిన్నారా?..ఎన్నో ప్రయోజనాలు
పసుపు డ్రాగన్ ఫ్రూట్ అత్యంత తియ్యగా, వివిధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆహారంలో దీన్ని చేర్చుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. చర్మాన్ని యవ్వనంగా, గాయం నయం చేసే లక్షణాలతోపాటు రోగనిరోధకశక్తి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.