బావను పలకరించేందుకు వెళ్లిన బావమరిదిని | Brother In Law Mu*rder | RTV
కృష్ణా జిల్లా మొవ్వ మండల పరిధిలోని అయ్యంకిలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నెపంతో కిరాతకులు భార్యాభర్తలను నడిరోడ్డుపై విచక్షణారహితంగా నరికి చంపారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.