Double Ismart : 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ - రామ్ లుక్ అదుర్స్, టీజర్ ఆరోజే?
రామ్ పోతినేని బర్త్ డే కానుకగా 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ని మే 15 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా తెలియజేసారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రామ్ పోతినేని ఊరమాస్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.