Double Ismart Teaser : టాలీవుడ్ సినీ లవర్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా ఒకటి. ‘ఇస్మార్ట్ శంకర్’ కి ఇది సీక్వేల్ కావడం, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తుడటంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Double Ismart : ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్ – రామ్ లుక్ అదుర్స్, టీజర్ ఆరోజే?
రామ్ పోతినేని బర్త్ డే కానుకగా 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ని మే 15 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా తెలియజేసారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రామ్ పోతినేని ఊరమాస్ లుక్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
Translate this News: