రేవంత్ సార్ దేవుడు | Public Reaction On Double Bedroom House | RTV
మంత్రి కేటీఆర్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండో విడత డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఏమీ మాట్లాడాడో అతని కైనా అర్థం అయిందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఎంత మందికి ఇళ్లు ఇస్తున్నారో కేటీఆర్‌కు తెలుసా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తేలిసిందే. అయితే పేదలకు ఇళ్లను కేటాయించే ప్రక్రియను నేడు ప్రారంభించింది కేసీఆర్ సర్కార్. హైదారబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 11,700 మంది లబ్దిదారులకు ఆన్లైన్ డ్రా ద్వారా లబ్దిదారులకు ఇళ్లను ఎంపిక చేశారు. దీన్ని తప్పు పట్టారు ఎమ్మెల్యే రాజాసింగ్.
డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పై మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారంలో మొదటి విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలంటూ ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతల్ ఠాణా గ్రామ శివారులో నిర్మించిన 42 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ్ర యులుగా ఉంటున్న కోతుల సంతతికి చెందిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను మంజూరు చేసిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.