Paris Olympics: బ్యాడ్మింటన్‌లో శుభారంభం..రెండో రౌండ్ కు లక్ష్యసేన్
పారిస్ ఒలింపిక్స్‌లో మనవాళ్ళ అడుగులు నెమ్మదిగా ముందుకు పడుతున్నాయి. నిన్న జరిగిన హాకీ పురుషుల మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ మీద గెలిచింది. దాంతో పాటూ బ్యాడ్మింటన్‌లో పురుషల సింగిల్సలో లక్ష్యసేన్ మొదటి రౌండ్ గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.