Telangana: దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు
డిగ్రీ ఫస్టియర్లో అడ్మిషన్లు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ఫేజ్ 1 , 2 , 3 ఆన్లైన్ సెల్ఫ్రిపోర్టింగ్ గడువును పొడిగించారు. ఈనెల 18 వరకు గడువు తేదీని పొడిగించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.