Latest News In TeluguBill Gates: 'వన్ ఛాయ్ ప్లీస్'.. డాలీ చాయ్‌వాలా టీ ఆస్వాదించిన బిల్‌గేట్స్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వాసి సునీల్ పాటిల్.. తనదైన శైలిలో టీ తయారు చేస్తూ డాలీ చాయ్‌వాలాగా సోషల్ మీడియాలో మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సునీల్ తయారు చేసిన టీని ఆస్వాదించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 01 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn