క్రైం Karnataka : కర్ణాటకలో 14 టన్నుల కుక్క మాంసం పట్టివేత.. కాంగ్రెస్ నేత DK శివ కుమార్ ఆప్తుడు ఆధ్వర్యంలోనే.. కర్ణాటకలో 14 టన్నుల కుక్క మాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్ నుండి బెంగుళూర్ తరలిస్తున్న14వేల కిలోల కుక్క మాంసాన్ని బెంగుళూర్‌లోనే మెజేస్టిక్ రైల్వే స్టేషన్ సమీపంలో అధికారులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేత అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలోనే మాంసం దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dog Meat: ఆ ప్రాంతంలో కుక్క మాంసం రవాణా ! కర్ణాటక రాజధాని బెంగళూరులో కుక్క మాంసం రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వ్యాపారి మటన్ ముసుగులో కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నాడని కొన్ని హిందూత్వ సంఘాలు ఆరోపించాయి. దీంతో ఫుడ్ సెఫ్టీ అధికారులు మాంసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn