కర్ణాటక రాజధాని బెంగళూరులో కుక్క మాంసం రవాణా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా రాజస్థాన్ నుంచి రైలులో వచ్చిన మాంసం శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో వాగ్వాదం చెలరేగింది. ఒక వ్యాపారి మటన్ ముసుగులో కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నాడని కొన్ని హిందూత్వ సంఘాలు విమర్శలు చేశాయి.
పూర్తిగా చదవండి..Dog Meat: ఆ ప్రాంతంలో కుక్క మాంసం రవాణా !
కర్ణాటక రాజధాని బెంగళూరులో కుక్క మాంసం రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వ్యాపారి మటన్ ముసుగులో కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నాడని కొన్ని హిందూత్వ సంఘాలు ఆరోపించాయి. దీంతో ఫుడ్ సెఫ్టీ అధికారులు మాంసం శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు.
Translate this News: