రాజకీయాలు DK Shiva Kumar: కర్ణాటకకు రండి చూపిస్తాం.. కేసీఆర్, కేటీఆర్ కు డీకే శివకుమార్ సవాల్ కర్ణాటకలో తామ ఎన్నికల హామీల అమలును చూడడానికి కేసీఆర్, కేటీఆర్ రావాలని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ సవాల్ విసిరారు. సమయం చెబితే వారిని స్పెషల్ బస్సులో తమ రాష్ట్రానికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణలో డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం రానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. By Nikhil 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ TS Congress Politics : వైఎస్ షర్మిల, డీకే శివకుమార్ వ్యూహం బెడిసి కొట్టిందా? మునిగిపోతున్న కాంగ్రెస్ నావను తన చాణక్యంతో రేసుగుర్రంలా నిలిపిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాచికలు తెలంగాణలో పారలేదా? నిన్న మొన్నటి వరకు దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి తానే పెద్దదిక్కుగా కనిపించిన డీకే శివకుమార్ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో మాత్రం సైలెంట్ అయిపోయారు. కన్నడ నాట తన రాజకీయ చతురతతో బిజెపిని ముప్పు తిప్పలు పెట్టిన డీకే శివకుమార్... తెలంగాణలో సొంత పార్టీ నేతలను తన మాట వినేలా మార్చుకోలేక పోయారని పొలిటికల్ సర్కిల్స్‌లో తాజాగా వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా.. షర్మిల పార్టీ విలీనం విషయంలో డీకేఎస్ ప్రయత్నం ఫలితాన్ని ఇవ్వలేదు. ఓ దశలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తానే ఒక పెద్ద దిక్కుగా కనిపించిన శివకుమార్ ఎందుకు ఒక్కసారిగా సైడ్ అయిపోయారు? స్థానిక పార్టీ నేతలు డీకేఎస్‌ను ఎందుకు ఖాతరు చేయడం లేదు? కర్ణాటక కాంగ్రెస్ లో తిరుగులేని డీకేఎస్ మాట.. తెలంగాణలో ఎందుకు చెల్లడం లేదు?.. By Bhoomi 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Motkupalli Meets DK Shivakumar: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌తో మోత్కుపల్లి భేటీ.. లైన్ క్లియర్ అయినట్లేనా? బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్న మోత్కుపల్లి నర్సింహులు.. కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. By Shiva.K 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ యువత భవిష్యత్ తో ఆడుకోవద్దు.... కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర మంత్రి ఫైర్...! జాతీయ విద్యా విదానాన్ని కర్ణాటకలో రద్దు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్ అయ్యారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)పై ఆయన చేసిన అనుచిత ప్రకటనలు ఢిల్లీలోని తమ రాజకీయ గురువులను సంతోష పెట్టవచ్చన్నారు. By G Ramu 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn