Divvala Madhuri: దివ్వెల మాధురికి బిగ్ షాక్.. మరోసారి నోటీసులు పంపిన టీటీడీ!
వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి టీటీడీ మరోసారి నోటీసులు పంపింది. తాజాగా వీరు తిరుపతి వెళ్లగా దర్శనం తర్వాత వారు బస చేసిన అతిథిగృహం వద్ద మాధురి లంగావోణీలో రీల్స్ చేశారు. ఈ క్రమంలో టీటీడీ మరోసారి నోటీసులు పంపింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి