Year Ender 2024: ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సెలెబ్రిటీలు వీళ్ళే!
2024 టాలీవుడ్ లో పెళ్లి బాజాలు గట్టిగానే మోగాయి. హీరోలే కాదు హీరోయిన్లు కూడా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పారు. అయితే ఇదే ఏడాది రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారిలో నాగ చైతన్య, సిద్దార్థ్ తో పాటూ పలువురు ఉన్నారు. ఆ వివరాలు ఈ ఆర్టికల్ లో..
/rtv/media/media_files/2025/01/17/HwY8ypdFmdxeehVbIF4O.jpg)
/rtv/media/media_files/2024/12/29/Bv7nIUcT4IlyzML6hS4p.jpg)
/rtv/media/media_files/2024/11/21/S59EoorvfQLqyTy9gicI.jpg)