Weather : మరో రెండు రోజులు భారీ వర్షాలు...ఈ జిల్లాల వారికి అలర్ట్
ఒకవైపు ఎండలు మండుతున్నాయి. అదే సమయంలో వేడికి తట్టుకోలేనివారికి కొంత ఊరట నిస్తూ వర్షాలు కురుస్తున్నాయి.ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.