TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం రాయితీని కల్పించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rtc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TSRTC-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/APSRTC-jpg.webp)