Director Vivek Agnihotri : అలాంటి సినిమాలకు సెన్సార్ అవసరం లేదు.. కంగనాకు 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడి సపోర్ట్
కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మూవీ రిలీజ్ కి సెన్సార్ అడ్డుకట్ట వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కంగనాకు మద్దతుగా నిలిచారు. సృజనాత్మక వ్యక్తీకరణలను ఎప్పుడూ సెన్సార్ చేయకూడదని, తన అభిప్రాయాన్నితెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
/rtv/media/media_files/2025/08/17/vivek-2025-08-17-07-40-28.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-6-3.jpg)