cinema: రేపే పెదకాపు ట్రయిలర్ రిలీజ్
విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న సినిమా పెదకాపు-1. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకుడు. న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ఇది. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
/rtv/media/media_files/2025/03/06/3a0oTQMlJJUV92lsrmW5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Pedakapu-trailer-release-tomorrow-2-jpg.webp)