Ari: My Name is Nobody Movie: అదిరిపోయిన అరి మూవీ.. ప్రశంసలు కురిపించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!
పేపర్ బాయ్ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమైన జయశంకర్ ఏడేళ్ల తర్వాత అరి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాగా.. సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దర్శకుడు జయశంకర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
/rtv/media/media_files/2025/10/14/ari-movie-2025-10-14-17-00-44.jpg)
/rtv/media/media_files/2025/10/11/ari-my-name-is-nobody-2025-10-11-12-53-16.jpg)