బాలకృష్ణ డైలాగ్స్ ఇమిటేట్ చేసిన హీరోయిన్స్ .. | Balakrishna dilogues immiation by heroins |RTV
డైరెక్టర్ బాబీ తాజా ఇంటర్వ్యూలో ఓ సినిమా విషయంలో తాను చాలా బాదపడ్డానని అన్నారు. సినిమా పేరు బయటపెట్టకుండా తాను తీసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని, కానీ ఆ సినిమాకు కావాల్సిన బడ్జెట్ నిర్మాత ఇవ్వలేదని చెప్పారు.ఆ సమయంలో చాలా బాధేసిందని తెలిపారు.
డైరెక్టర్ బాబీ బాలయ్య సినిమా తర్వాత రవితేజతో చేయి కలుపనున్నారట. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.