నేషనల్ India Cananda Row : మీ వాళ్లను తీసుకుపోండి..కెనడాకు భారత్ వార్నింగ్..!! కెనడా, భారత్ మధ్య పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. న్యూఢిల్లీలో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిని వెంటనే పిలుచుకోవాలని భారత్ ఆదేశాలు జారీ చేసింది. మీ దౌత్యసిబ్బంది భారత్ లో ఒక్క క్షణం కూడా ఉండేందుకు వీల్లేదని వార్నింగ్ ఇచ్చింది. అక్టోబర్ 10 నాటికి గడువును విధించింది భారత్. ఇరు దేశాల్లో సమాన దౌత్య అధికారులు ఉండాన్న నియమంపై భారత్ ఇప్పటికే పలుమార్లు కెనడాను కోరిన సంగతి తెలిసిందే. By Bhoomi 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn