ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్..మెగా హీరో షార్ట్ ఫిలింకి అరుదైన పురస్కారం
ఫిలిం ఫేర్ ఓటీటీ అవార్డ్స్ ముంబై వేదికగా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించి అవార్డులను ప్రకటించారు. సినిమా విభాగంలో ఉత్తమ నటిగా కరీనా కపూర్, ఉత్తమ నటుడిగా దిల్జిత్ దొసాంజ్ అవార్డు సొంతం చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/06/27/diljit-dosanjh-sardaarji-3-controversy-2025-06-27-17-21-06.jpg)
/rtv/media/media_files/2024/12/02/XUG7iq3YcZJckA4m6Sum.jpg)