Dil Raju IT Raids: ఐటీ రైడ్స్ ఎఫెక్ట్.. నిర్మాత దిల్ రాజు తల్లికి అస్వస్థత
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. ఐటీ రైడ్స్ జరుగుతున్న సమయంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఐటీ అధికారుల వాహనంలో ఆమెను ఆస్పత్రికి తరలించారు.