సినిమాShruti Haasan: శృతి హాసన్ డిజిటల్ డీటాక్స్.. సోషల్ మీడియాకు బ్రేక్! స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కొద్దిరోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. By Archana 08 Jul 2025 18:41 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn