UPI Payments : మన యూపీఐ ఆ దేశాల్లోనూ అందుబాటులో.. ఎవరికి లాభం అంటే..
మన యూపీఐ ఇప్పుడు శ్రీలంక, మారిషస్ లో కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఫ్రాన్స్ దేశంలో అందుబాటులోకి వచ్చిన భారత యూపీఐని ఈరోజు మధ్యాహ్నం ప్రధాని మోడీ శ్రీలంక - మారిషస్లకు కూడా ప్రారంభిస్తారు. దీనివలన భారతీయ టూరిస్ట్ లకు-ఆ దేశాల్లోని భారతీయులకు ప్రయోజనం లభిస్తుంది
/rtv/media/media_files/2025/12/27/fotojet-19-2025-12-27-16-32-17.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/UPI-Payments-jpg.webp)