Mumbai:వీల్ ఛైర్ లేక చనిపోయిన వృద్ధుడు..మంబై ఎయిర్‌పోర్టులో ఘటన
వీల్‌ఛైర్ లేక ఓ వృద్ధుడు అన్యాయం చనిపోయారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ విసాదకర ఘటన జరిగింది. అంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో నడవలేక ప్రానాలు పోగొట్టుకున్నారు ఓ పెద్దాయన.
వీల్‌ఛైర్ లేక ఓ వృద్ధుడు అన్యాయం చనిపోయారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఈ విసాదకర ఘటన జరిగింది. అంత పెద్ద ఎయిర్‌పోర్ట్‌లో నడవలేక ప్రానాలు పోగొట్టుకున్నారు ఓ పెద్దాయన.
చిలీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దక్షిణ చిలీలోని ఓ సరస్సులో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. పలు దేశాల అధినేతలు సంతాపం తెలుపుతున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సోదరి రాజేశ్వరి బెన్ (60) ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మంత్రి పర్యటనలు రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు.
మాయదారి మాంజా ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది. లంగర్ హౌస్ లోని మిలటరీ ఆసుపత్రిలో అధికారిగా పనిచేస్తున్న విశాఖపట్నం పెద్ద వాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల కోటేశ్వరరావు విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా మాంజా మెడకు చుట్టుకుని గొంతు కోసేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
వార్తా బృందానికి చెందిన హెలికాప్టర్ అమెరికాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ఫొటో జర్నలిస్టులు మరణించారు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది.
ప్రధాని మంత్రి మోదీ భద్రతా విధులు నిర్వహించేందుకు తిరుమలకు వచ్చిన డీఎస్పీ గుండెపోటుతో కన్నుమూశారు. విజయవాడ పోరంకి కి చెందిన ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ (59) నడక మార్గంలో వెళ్తున్న ఆయన 1805 మెట్టు వద్ద కన్నుమూశారు.
రాజస్థాన్ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సభకు భద్రత కోసం వెళ్తున్న పోలీసు వాహనం ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా ..ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
షావర్మా తినడం వల్ల ఓ 24 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది. బుధవారం రాత్రి రాహుల్ పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. ఈ విషయం గురించి ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ..ఆయన మీద విష ప్రయోగం జరిగిందనే విషయం స్పష్టమైనట్లు తెలుస్తుంది. అయితే అది షావర్మా తినడం వల్ల జరిగిందా..లేక ఇంకా ఏదైనా దాని వల్ల జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.