Breaking News: శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ మృతి!

ప్రధాని మంత్రి మోదీ భద్రతా విధులు నిర్వహించేందుకు తిరుమలకు వచ్చిన డీఎస్పీ గుండెపోటుతో కన్నుమూశారు. విజయవాడ పోరంకి కి చెందిన ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ (59) నడక మార్గంలో వెళ్తున్న ఆయన 1805 మెట్టు వద్ద కన్నుమూశారు.

New Update
Breaking News: శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ మృతి!

తిరుమల నడక దారిలో విషాదం చోటు చేసుకుంది. ప్రధాని మంత్రి మోదీ భద్రతా విధులు నిర్వహించేందుకు తిరుమలకు వచ్చిన డీఎస్పీ గుండెపోటుతో కన్నుమూశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ పోరంకి కి చెందిన ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ (59) మోదీ పర్యటన విధులు నిర్వహించడానికి తిరుమలకు వచ్చారు.

ఈ క్రమంలో ఆయన స్వామి వారిని దర్శించుకోవడానికి నడక మార్గంలో వెళ్తున్న ఆయన 1805 మెట్టు వద్ద ఆయన గుండె పోటుతో ఆయన కన్నుమూశారు. ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. డీస్పీ మృతిపై ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

Updated soon.....

Also read: విశాఖ హార్బర్‌ అగ్ని ప్రమాదం కేసులో కొత్త ట్విస్ట్‌..సీసీ ఫుటేజ్‌ విడుదల!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు