Crime : కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ.. కారు డ్రైవర్ మీదే అనుమానం!
జూబ్లీహిల్స్ లో కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితులను విమానాశ్రయం నుంచి ఇంటికి తీసుకుని వచ్చిన కారు డ్రైవర్ మీదే అనుమానం వ్యక్తం అవుతుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/16/jewelry-heist-2025-08-16-12-37-59.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/jewellary-jpg.webp)