Latest News In Telugu Health Tips : మధుమేహంతో బాధపడేవారు ఏ పప్పులు తినవచ్చు.. ఏ పప్పులు తినకూడదో తెలుసా? మధుమేహం ఉన్న వారు తమ ఆహారంలో నుంచి మినపప్పుని తీసివేసి... పెసరపప్పు, కందిపప్పు, పచ్చి శెనగపప్పును ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. మాంసకృత్తులతో పాటు, పప్పులు తినడం వల్ల ఫోలేట్, జింక్, ఐరన్ అనేక అవసరమైన విటమిన్లు లభిస్తాయి. By Bhavana 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn