Health Tips: 30 రోజులు ఇలా చేస్తే షుగర్ పరార్..!!
డయాబెటిస్‌కు శాశ్వత నివారణ లేదు. దానిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. కొన్ని పండ్లు మధుమేహ రోగులకు హానికరం అని భావిస్తారు, కొన్ని పండ్లు మేలు చేస్తాయి. షుగర్ పేషంట్లకు అవసరమైన పోషకాలు వాటిలో కనిపిస్తాయి. తాజా పండ్లను తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.