Health Tips : రెండు చేతులతో నమస్కారం చేయలేకపోతే షుగర్ ఉన్నట్టేనా?
రెండు చేతులు జోడించి సహజంగా నమస్కారం చేసుకోలేని వారికి మధుమేహం వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య ఉన్నవారిలో చేతులపై చర్మం గట్టిగా, బిగుతుగా మారుతుంది. మరోవైపు కీళ్లు కదిలించలేకపోతారు. ఏపనీ సరిగా చేయలేరని చెబుతున్నారు.