Health Tips : షుగర్ పేషంట్లుకు చాలా మేలు చేసే పచ్చి పనస!
పచ్చి పనస పిండితో చేసిన రోటీలను తింటే, టైప్ -2 డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది అని చాలా నివేదికలలో చెప్పడం జరిగింది. శాస్త్రవేత్తల ప్రకారం, మధుమేహ రోగులలో ప్లాస్మా చక్కెర స్థాయిలను తగ్గించడంలో పనస పిండి సహాయపడుతుంది.