Diabetes patients: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత కాలంలో ఎక్కువ మందిని ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్య డయాబెటిస్. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉండడాన్ని డయాబెటిస్ సమస్య అంటారు. ఈ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకం మధుమేహం జన్యు పరంగా వస్తుంది. రెండో రకం అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ వచ్చే ముందు ఉండే స్థితిని ప్రీ డయాబెటిస్ అని కూడా అంటారు. జస్టిషనల్ డయాబెటిస్ గర్భం దాల్చిన మహిళల్లో కొంతకాలం వరకు ఈ వ్యాధి ఉంటుంది. కానీ టైప్-2 డయాబెటిస్ అత్యంత ముఖ్యమైనవిగా డాక్టర్లు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Health Benefits: మధుమేహం ఉన్నవారు పాలు, పెరుగు తింటే ఏమవుతుంది..వైద్యులు ఏమంటున్నారు..?
పండుగ సీజన్లో రకరకాల ఫుడ్ ఐటమ్ ఉంటాయి. కానీ డయాబెటిస్ పేషెంట్లకు చక్కెరతో తయారు చేసిన పాలు, పెరుగు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ పెరుగుతాయి. అయితే వీళ్లు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం తినవచ్చు అంటున్నారు నిపుణులు. ఇవి మీ బ్లడ్ షుగర్‌ను కంట్రోల్లో ఉంచుతుంది.
Translate this News: