Maharashtra: అది ధ్రువ్ రాఠీది కాదు..పేరడీ అకౌంట్
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ మీద నమోదయిన కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అతని పేరు మీదనున్న అకౌంట్ ధ్రువ్ రాఠీది కాదని..దానితో అతనికి ఎలాంటి సంబంధం లేదని మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. అది ఎవరిది అనేది దర్యాప్తు చేయాలని చెప్పారు.
/rtv/media/media_files/2025/02/08/rjF0j8SbVwXoyyWJGxjW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-10T154810.273-jpg.webp)