Dhruv Jurel: ధోనీ రికార్డును సమం చేసిన యువ కీపర్!
యువ కీపర్ ధ్రువ్ జురెల్ దులీప్ ట్రోఫీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. దులీప్ ట్రోఫీలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ఏడు క్యాచ్‌ల రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా B ఘన విజయం సాధించింది.
/rtv/media/media_files/2025/07/11/pant-injuire-2025-07-11-20-52-54.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-3-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-26T134543.188-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-25T142701.532-jpg.webp)