Forensic Auditing : టార్గెట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్.. 'సిద్దిపేట, సిరిసిల్ల'పై రేవంత్ సంచలన నిర్ణయం!
‘ధరణి’పోర్టల్ద్వారా జరిగిన అనుమానస్పద భూ లావదేవీలపై ప్రభుత్వం దృష్టి సారించింది. లావాదేవీల నిగ్గు తేల్చేందుకు త్వరలోనే ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం సిద్ధిపేట, సిరిసిల్ల జిల్లాలను ఎంచుకోవడం సంచలనంగా మారింది.
/rtv/media/media_files/2026/01/11/fotojet-2026-01-11t151117-2026-01-11-15-11-38.jpg)
/rtv/media/media_files/2024/12/12/Hn3HvCeLoLoMW97dEbWk.jpg)